VIDEO: ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకో: మాజీ మంత్రి

VIDEO: ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకో: మాజీ మంత్రి

VSP: ఏబీఎన్ రాధాకృష్ణ వ్యాఖ్యలను మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ తీవ్రంగా ఖండించారు. 'మాజీ సీఎం జగన్ ప్రతిపాదించిన 'MAVIGUN'ను తప్పుదోవ పట్టించడానికి చెత్త పలుకు పలుకుతున్నావు. జర్నలిస్ట్ స్థాయి నుంచి దొడ్డిదారిన పత్రికాధిపతిగా ఎలా ఎదిగావో నీతో కలిసి పనిచేసిన జర్నలిస్ట్‌లను అడిగితే చెబుతారు. కనీసం ఇప్పటికైనా ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకో' అంటూ మండిపడ్డారు.