CTR: ఘోర రోడ్డు ప్రమాదం.. మృతులు వీరే.!

CTR: ఘోర రోడ్డు ప్రమాదం.. మృతులు వీరే.!

CTR: GD నెల్లూరు మండలం మోతరంగనపల్లి వద్ద శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. మృతి చెందిన ఒకరిని కోటాగరం గ్రామానికి చెందిన అరుణాచలంగా మరొకరిని ఈ.ఆర్ కండ్రిగకు చెందిన కుమార్‌గా పోలీసులు గుర్తించారు. కోటాగరం గ్రామానికి చెందిన మరో వ్యక్తి దేసయ్య పరిస్థితి విషమంగా ఉందని స్థానికులు చెబుతున్నారు.