అగ్ని ప్రమాద నివారణ చర్యలపై అవగాహన

ELR: కామవరపుకోట మండలం తడికలపూడిలోని ఓ ప్రైవేట్ హై స్కూల్లో అగ్ని ప్రమాద నివారణ చర్యలను వివరించారు. భీమడోలు ఫైర్ స్టేషన్ సిబ్బంది ప్రమాద సమయంలో ఫైర్ సామాగ్రిని ఏ విధంగా ప్రయోగించాలని స్కూల్ టీచర్లకు, విద్యార్థులకు అవగాహన కలిగించారు. అగ్ని ప్రమాదాల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రతలు వివరించారు.