బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే

NZB: సిరికొండ మండలం రావుట్ల గ్రామంలో జరిగిన ఒక దుఃఖ సందర్భంలో మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ రాష్ట్ర మాజీ ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ రీక్క లింబాద్రిని పరామర్శించారు. రాష్ట్ర మాజీ ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ రీక్క లింబాద్రి తల్లి ఇటీవల మృతి చెందగా, వారి కుటుంబ సభ్యులను కలిసిన బాజిరెడ్డి గోవర్ధన్ ఆవేదన వ్యక్తం చేశారు.