చిరుమర్తి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరికలు

చిరుమర్తి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరికలు

NLG: రామన్నపేట మండలంలోని కొక్కిరేణి గ్రామానికి చెందిన సోమనబోయిన రవి ఆధ్వర్యంలో పలువురు ఆదివారం సాయంత్రం నకిరేకల్ పట్టణంలో, నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పార్టీ నాయకులు సమిష్టిగా పనిచే‌సి సర్పంచ్‌తో పాటు వార్డు సభ్యులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలన్నారు.