ఇందిరమ్మ గృహప్రవేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే

ఇందిరమ్మ గృహప్రవేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే

SRD: కంగ్టి మండల జాంబ్గి(K)లో ఇవాళ నిర్వహించిన గృహప్రవేశ వేడుకల్లో నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి పాల్గొన్నారు. గ్రామానికి చెందిన విరమణి నూతన ఇందిరమ్మ ఇళ్లు గృహప్రవేశం సందర్భంగా ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదల సొంతింటి కలను నిజం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు.