VIDEO: ఈనెల 15న వినియోగదారుల హక్కుల జాతీయ సదస్సు

VIDEO: ఈనెల 15న వినియోగదారుల హక్కుల జాతీయ సదస్సు

విశాఖ‌లో ఈనెల 15న వినియోగదారుల హక్కుల జాతీయ సదస్సు నిర్వహించనున్నట్లు వికాస్ పాండే తెలిపారు. గత ఏడాదిలో నగరంలో 156 కేసుల్లో వినియోగదారులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు. రూ.5 లక్షల లోపు విలువ కలిగిన కేసులకు కోర్టు ఫీజు లేకుండా ఉచిత సేవలు అందిస్తున్నట్లు వెల్లడించారు. సమస్యల పరిష్కారం కోసం 9963633653 నంబర్‌ను సంప్రదించాలన్నారు.