తీరంలో పట్టాలెక్కిన బోట్ల తయారీ యూనిట్

తీరంలో పట్టాలెక్కిన బోట్ల తయారీ యూనిట్

KKD: గత ప్రభుత్వ హయాంలో నిలిచిపోయిన బోట్ల తయారీ యూనిట్, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తిరిగి పట్టాలెక్కింది. 2014-19 మధ్యలో శంకుస్థాపన చేసిన ఈ ప్రాజెక్టు ఎట్టకేలకు పూర్తి కావడంతో ఇక్కడ తయారైన తొలి బోటు పనులను అధికారులు శనివారం పర్య వేక్షించారు. గతంలో ఇతర ప్రాంతాల నుంచి బోట్లు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉండగా.. ఇప్పుడు స్థానికంగానే బోర్ట తయారీ మొదలయ్యింది.