రూ. 2 లక్షల LOC అందజేసిన ఎమ్మెల్యే

రూ. 2 లక్షల LOC అందజేసిన ఎమ్మెల్యే

NZB: కమ్మర్పల్లి మండలం బషీరాబాద్‌కు చెందిన సరిత నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆమె వైద్య ఖర్చుల నిమిత్తం మంజూరైన రూ. 2 లక్షల విలువైన LOCని ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి మంగళవారం హైదరాబాద్లోని తన నివాసంలో అందజేశారు. ఆపద సమయంలో ఆర్థిక సాయం అందేలా కృషి చేసిన ఎమ్మెల్యేకు సరిత కుటుంబ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.