నవధాన్యాల అలంకారంలో శ్రీ విరుపాక్షి మారెమ్మ

నవధాన్యాల అలంకారంలో శ్రీ విరుపాక్షి మారెమ్మ

CTR: దేవీ నవరాత్రి వేడుకలు పుంగనూరులో గురువారం ముగిసాయి. ఇందులో భాగంగా పట్టణంలోని మున్సిపల్ బస్టాండ్ సమీపాన గల శ్రీ విరూపాక్షి మారెమ్మ నవధాన్యాల అలంకారంలో భక్తులకు దర్శనం ఇచ్చింది.  అర్చకులు అమ్మవారి విగ్రహాన్ని అభిషేకించి అలంకరించారు. తరువాత ధూప దీప నైవేద్యాలు సమర్పించారు. అనంతరం భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు.