VIDEO: విద్యార్థుల సామర్ధ్యాన్ని వేలికి తీయాలి: కలెక్టర్

VIDEO: విద్యార్థుల సామర్ధ్యాన్ని వేలికి తీయాలి: కలెక్టర్

మెదక్ మండలం మంబోజి పల్లి గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తనిఖీ చేశారు. పాఠశాలలో ఉన్న పరిసరాలను, వంటశాలను, వాటర్ సౌకర్యాన్ని పరిశీలించారు. ఉపాధ్యాయులు విద్యార్థుల్లో ఉన్న అనేక రకాల శక్తి సామర్థ్యాలను వెలికి తీసి వారిని ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దాలని ఉపాధ్యాయులకు సూచించారు.