'బాబు పాలనలో ప్రజలకు ఎలాంటి ష్యూరిటీ లేదు'

VZM: బొబ్బిలి మాజీ MLA శంబంగి వెంకట చిన అప్పలనాయుడు శనివారం స్దానిక 18వ వార్డులో బాబు ష్యూరిటీ. మోసం గ్యారెంటీ' కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రస్తుత బాబు పాలనలో ప్రజలకు ఎలాంటి ష్యూరిటీ లేదని, మోసం మాత్రం గ్యారెంటీగా ఉందన్నారు.ఇంటింటికీ వెళ్లి బాబు చేసిన మోసాలను వివరించారు. ఎన్నికల ముందు ప్రతి మహిళకు నెలకు 1500 ఇస్తానన్న విషయం గుర్తు చేశారు.