నిజాంసాగర్ ప్రాజెక్టు నీటి విడుదలను పరిశీలించిన కాసుల బాలరాజ్

కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలోని నిజాంసాగర్ ప్రాజెక్టు గేట్ల ద్వారా వదులుతున్న నీటి ప్రవాహాన్ని రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ ఛైర్మన్ కాసుల బాలరాజ్ మంగళవారం పరిశీలించారు. భారీ వర్షాల కారణంగా సింగూరు నుంచి నిజాంసాగర్‌కు వరద ఉధృతి పెరగడంతో గేట్లను ఎత్తి నీటిని విడుదల చేస్తున్నట్లు తెలిపారు.