నూతన సర్కిల్‌గా జైపూర్ ఏర్పాటు
MNCL: రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధి మంచిర్యాల జిల్లాలో నూతన సర్కిల్‌గా జైపూర్ ఏర్పాటైంది. ఇప్పటి వరకు శ్రీరాంపూర్ పోలీస్ సర్కిల్ పరిధిలో జైపూర్ పోలీస్ స్టేషన్ కొనసాగింది. ఈ క్రమంలో జైపూర్, భీమారం పోలీస్ స్టేషన్లను కలిపి సర్కిల్‌గా ఏర్పాటు చేశారు. మంచిర్యాల సైబర్ క్రైమ్‌లో విధులు నిర్వహిస్తున్న కె. నవీన్ కుమార్ సీఐగా బాధ్యతలు స్వీకరించారు.