సచివాలయంలో పనిచేయని ప్రింటర్లు..!

సచివాలయంలో పనిచేయని ప్రింటర్లు..!

KRNL: C.బెళగల్ మండలంలోని బెళగల్-1 గ్రామ సచివాలయంలో గత కొన్ని నెలలుగా కంప్యూటర్ ప్రింటర్ పనిచేయక సర్వీసుల కోసం సచివాలయానికి వచ్చిన ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇనగండ్ల గ్రామ సచివాలయంలో కూడా ఇదే పరిస్థితి నెలకొందని స్థానికులు అన్నారు. అధికారులు స్పందించి సచివాలయంలోని ప్రింటర్లకు మరమ్మతులు చేయించాలని ప్రజలు కోరారు.