VIDEO: నేటి సమాజంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు అవసరం

VIDEO: నేటి సమాజంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు అవసరం

SKLM: హిరమండలంలోని విశ్వ కళ్యాణ భవన్‌లో శనివారం నిర్వహించిన వార్షికోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే మామిడి గోవిందరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన రూ. 20,000లు ఆర్థిక సహాయం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వం పెంపొందించడానికి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఎంతో అవసరమని తెలిపారు.