VIDEO: GGHలో మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న కలెక్టర్
NZB: అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఆదివారం నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (GGH)లో నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన కలెక్టర్ ఇలా త్రిపాఠి కేక్ కట్ చేసి వేడుకలు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని రాజశ్రీ, డాక్టర్ శ్రీనివాస్ ప్రసాద్, GGH సూపరింటెండెంట్ శ్రీనివాస్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.