నిధుల దుర్వినియోగంపై కలెక్టర్‌కు మహిళల ఫిర్యాదు

HNK: ధర్మసాగర్ మండల కేంద్రంలో సిరి గ్రామైక్య సంఘం నిధులు దుర్వినియోగం చేసిన వీవోఏపై చర్యలు తీసుకోవాలని కోరుతూ జిల్లా కలెక్టర్ ప్రావిణ్యకు మహిళలు నేడు ఫిర్యాదు చేశారు. శ్రీనిధి నుంచి మహిళలు పొందిన రుణాలను బ్యాంకులో జమ చేయాలని వీవోఏకు రూ.17 లక్షలు అప్పగించగా సొంతానికి వాడుకున్నట్లు తెలిపారు.