ప్రశాంత వాతావరణంలో పండుగ జరపాలి: సీఐ

VZM: తెర్లాం మండలం నందిగాం గ్రామంలో గ్రామ దేవత పండుగ రేపటి నుంచి మూడు రోజులపాటు పండుగ జరగనుంది. ఈ సందర్భంగా ఆదివారం బొబ్బిలి సీఐ నారాయణరావు తెర్లాం ఎస్సై సాగర్ బాబు గ్రామాన్ని సందర్శించారు. గ్రామస్తులతో మాట్లాడుతూ.. ప్రశాంతత వాతావరణంలో పండుగ జరిపించాలని సూచించారు. ఎటువంటి అవాంఛనీయాని ఘటనలకు పాల్పడినా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.