మల్లన్న వ్యాఖ్యలపై మీరేమంటారు..?
TG: ఐబొమ్మ రవి కేసులో సీపీ సజ్జనార్‌పై MLC తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలను పలువురు ప్రశంసిస్తుండగా.. మరికొందరు విమర్శిస్తున్నారు. సినిమా వాళ్లపై తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలు నిజమేనని కొంత మంది అంటుండగా.. మరికొందరు పైరసీ మంచిది కాదు అని అంటున్నారు. మరి తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలపై మీరేమంటారు..?