రైతు బజార్లో నేటి కూరగాయల ధరలు..

VSP: జిల్లాలోని 13 రైతు బజార్లలో శనివారం కాయగూర వ్యవసాయ మార్కెటింగ్ శాఖ అధికారులు ధరలను విడుదల చేశారు. (రూ./కే.జీ) టమాటా రూ.16, ఉల్లిపాయలు రూ.19, బంగాళదుంపలు రూ.18, వంకాయలు రూ.26/28, బెండకాయలు రూ.28, దొండకాయలు రూ.26, బరపటి రూ.28, మునగ కాడలు రూ.44, అల్లం రూ.46, పెన్సిల్ బీన్స్ రూ.70, కీర దోస రూ.32, అల్లం రూ.56, క్యాబేజీ రూ.13లుగా నిర్ణయించారు.