దండకారణ్య బంద్ నేపథ్యంలో పోలీసుల నాకాబందీ
PPM: మావోయిస్టులు దండకారణ్య బంద్ ప్రకటించిన నేపథ్యంలో ఈరోజు కురుపాం మండలం నీలకంఠరపురంలో పోలీసులు నాకాబంది నిర్వహించారు. ఈ సందర్భంగా విసృతంగా తనిఖీలు నిర్వహించినట్లు నీలకంఠాపురం ఎస్సై నీలకంఠరావు తెలిపారు. పరిసర ప్రాంతంలో కొత్త వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని గ్రామస్థులను కోరారు.