ఏకగ్రీవ సర్పంచుకు ఎమ్మెల్యే సన్మానం శుభాకాంక్షలు

ఏకగ్రీవ సర్పంచుకు ఎమ్మెల్యే సన్మానం శుభాకాంక్షలు

SRD: సిర్గాపూర్ మండలం గైరాన్ తాండ ఏకగ్రీవ సర్పంచ్ వడితే మోహన్‌ను ఆదివారం ఖేడ్‌లో MLA సంజీవరెడ్డి అభినందించి సన్మానించారు. ఈ మేరకు శుభాకాంక్షలు తెలిపారు. ఏకగ్రీవమైన గ్రామపంచాయతీ 6 మంది వార్డు సభ్యులు, మాజీ ఎంపీటీసీ, మాజీ సర్పంచ్, గ్రామస్తులు ఎమ్మెల్యేను కలిసి, తమ గ్రామానికి రోడ్డు, వాగుపై వంతెన నిర్మించాలని కోరారు. తాండవాసులు ఉన్నారు.