మెరుగైన వైద్యం అందించాలి: MLA

మెరుగైన వైద్యం అందించాలి: MLA

VKB: పూడూరు మండల PACS ఛైర్మన్, వికారాబాద్ జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు సతీశ్ రెడ్డి తండ్రి అనారోగ్యంతో గచ్చిబౌలి కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. MLA రామ్మోహన్ రెడ్డి సోమవారం ఆయనను పరామర్శించారు. వైద్యు లతో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.