ప్రమాదకరంగా విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్

KKD: కోటనందూరు మండలం కొత్తకొట్టాంలోని 5వ వార్డులో ఉన్న విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ ప్రమాదకరంగా ఉంది. ఫ్యూజ్ బాక్స్‌కు మూత లేకపోవడం, వైర్లు చేతికి అందేవిధంగా ఉండడంతో ఏక్షణంలో ఏ ప్రమాదం జరుగుతుందోనని స్థానికులు భయాందోళన చెందుతున్నారు. విద్యుత్ సిబ్బందికి అనేకసార్లు ఫిర్యాదు చేసినా కూడా పట్టించుకోవడం లేదని ఆవేదన చెందుతున్నారు.