తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆర్డీఓ

BDK: కరకగూడెం తహసీల్దార్ కార్యాలయాన్ని ఈరోజు భద్రాచలం ఆర్డీఓ దామోదర్ రావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. కుల, ఆదాయ ధ్రువపత్రాలు పెండింగ్ లేకుండా చూసుకోవాలని రెవెన్యూ సిబ్బందికి సూచించారు. ప్రజావాణి, ధరణి దరఖాస్తులను పరిశీలించారు. తహసీల్దార్ నాగప్రసాద్, ఆర్ఎ హుస్సేన్, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.