సంపూర్ణ రుణమాఫీ చేయాలి: బీఆర్ఎస్

సంపూర్ణ రుణమాఫీ చేయాలి: బీఆర్ఎస్

మెదక్ జిల్లా రైతాంగానికి సంపూర్ణ రుణమాఫీ చేయాలని బీఆర్ఎస్ ఆధ్వర్యంలో డీఆర్టీకు గురువారం వినతిపత్రం అందజేశారు. పార్టీ జిల్లా అధ్యక్షురాలు పద్మా దేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి, ఎమ్మెల్యేలు సునీతా రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, హేమలత తదితరులున్నారు. సన్న వడ్లకు బోనన్ చెల్లించాలని, సింగూర్ నుంచి రైతులకు వెంటనే నీరు విడుదల చేయాలని కోరారు.