హైదరాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM
★ శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో రన్‌వే పై నిలిచిపోయిన విమానం
★ బాలాపూర్‌లో ఆర్థిక లావాదేవీలతో యువకుడి దారుణ హత్య
★ గచ్చిబౌలి స్టేడియంలో పోలీసులతో ఫుట్‌బాల్ ఆడిన సీఎం రేవంత్
★ గోల్కొండ ఖిల్లా ప్రాంతంలో గంజాయి విక్రయిస్తున్న ముఠా అరెస్ట్