విశ్వకర్మ బ్రహ్మోత్సవాలకు రావాలని మంత్రికి ఆహ్వానం

విశ్వకర్మ బ్రహ్మోత్సవాలకు రావాలని మంత్రికి ఆహ్వానం

JGL: ధర్మపురి పట్టణ స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో నిర్వహించనున్న శ్రీ శ్రీ శ్రీ మద్విరాట్ విశ్వకర్మ భగవానుని బ్రహ్మోత్సవానికి ఆహ్వానిస్తూ, సంఘ సభ్యులు శనివారం రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌ను మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రిని బ్రహ్మోత్సవాలకు పాల్గొవలని కోరారు.