తూ.గో జిల్లా టాప్ న్యూస్ @9PM
➦ జిల్లాలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ముగిసిన వైసీపీ నిరసన ర్యాలీలు
➦ ప్రతి టీడీపీ కార్యకర్త పార్టీ బలోపేతానికి శ్రమించాలి: ఎమ్మెల్యే ఆదిరెడ్డి
➦ పీఎంఏవై పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి: ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి
➦ గంగంపాలెంలో పోడు భూముల పట్టాలు అందజేసిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ