బొగ్గుబ్లాక్‌ల వేలంలో సింగరేణి పాల్గొనాలి..!

బొగ్గుబ్లాక్‌ల వేలంలో సింగరేణి పాల్గొనాలి..!

PDPL: కేంద్రం త్వరలో నిర్వహించే బొగ్గుబ్లాక్‌ల వేలంలో సింగరేణి సంస్థ పాల్గొనే విధంగా చర్య చేపట్టాలని INTUC సీనియర్ నాయకులు నర్సింహారెడ్డి అన్నారు. గోదావరిఖని ప్రెస్ క్లబ్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సింగరేణి కార్మిక కుటుంబాలను ఇబ్బందులు గురి చేయకుండా వారి వారసులకు ఉపాధి కల్పించాలని కోరారు.