VIDEO: ఎమ్మెల్యే నాగరాజు సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిక
WGL: వర్ధన్నపేట పట్టణంలోఈగ దామోదర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనను ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు బుధవారం కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ విధానాలు, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కలిసి పనిచేయాలని సూచించారు. ఈ చేరికతో వర్ధన్నపేటలో కాంగ్రెస్ పార్టీ మరింత బలపడుతుందన్నారు.