VIDEO: హైదరాబాద్ తిరిగొచ్చిన సౌదీ ప్రమాద మృత్యుంజయుడు
HYD: సౌదీలో నవంబర్ 17వ తేదీన ఘోర బస్సు ప్రమాదం జరిగి 16 మంది హైదరాబాద్ వాసులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో షోయబ్ అనే యువకుడు గాయాలతో బయటపడ్డాడు. కాగా, అతను ఇవాళ నగరానికి చేరుకున్నాడు. తనకు, తన కుటుంబానికి అన్ని విధాలా సహకరించిన తెలంగాణ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి అజారుద్దీన్, ఎంపీ ఓవైసీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపినట్లు పేర్కొన్నాడు.