VIDEO: 'అన్నా క్యాంటీన్‌లో నాసిరకంగా భోజనం పెడుతున్నారు'
NLR: కావలి పట్టణంలోని అన్నా క్యాంటీన్‌లో నాసిరకంగా భోజనం పెడుతున్నారని దళిత సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షులు మల్లి ఇవాళ ఆర్డివో వంశీకృష్ణకు ఫిర్యాదు చేశారు. పేదలకు మంచి భోజనం పెట్టాలని ప్రభుత్వం నిధులు కేటాయిస్తున్న, నిర్వాహకులు మాత్రం దానిని ఆచరించడం లేదన్నారు. ఈ సమస్యను త్వరగా పరిష్కరించాలని ఆయన కోరారు.