VIDEO: వారాహి మాత ఆలయంపై హైకోర్టు కీలక తీర్పు

KKD: కొవ్వూరు వారాహి దేవి ఆలయాన్ని దేవాదాయశాఖ స్వాధీనం చేసుకోవడంపై నిర్వాహకురాలు లక్ష్మీప్రసన్న హైకోర్టును సంప్రదించారు. పిటిషన్‌పై విచారించిన కోర్టు తీర్పు వెలువరించింది. విగ్రహాన్ని నెలకొల్పిన లక్ష్మీప్రసన్న పూజలు మాత్రం చేసుకోవచ్చని.. మిగిలిన వ్యవహారాలన్నీ దేవాదాయ శాఖ చూస్తుందని కోర్టు చెప్పినట్లు EO సౌజన్య మీడియాకు తెలిపారు.