కోహ్లీపై సింగర్ సంచలన వ్యాఖ్యలు

కోహ్లీపై సింగర్ సంచలన వ్యాఖ్యలు

RCB మాజీ కెప్టెన్ కోహ్లీపై బాలీవుడ్ సింగర్ రాహుల్ వైద్య సంచలన వ్యాఖ్యలు చేశాడు. కోహ్లీ ఓ పెద్ద జోకర్ అని, అతని ఫ్యాన్స్ అతని కంటే పెద్ద జోకర్లని రాహుల్ ఇన్‌స్టా స్టోరీలో రాసుకొచ్చాడు. తనను కోహ్లీ ఇన్‌స్టా వేదికగా బ్లాక్ చేశాడని తెలిపాడు. ఎలా ఆడాలో కోహ్లీకి తెలుసని, జట్టు కోసమే నెమ్మదిగా ఆడుతున్నాడని ఈ పోస్ట్‌పై RCB ఫ్యాన్స్ వైద్యకు కౌంటరిచ్చారు.