పెరిగిన విశాఖ డెయిరీ పాల ప్యాకెట్ల ధర
విశాఖ: జిల్లాలో రేపటి నుంచి విశాఖ డెయిరీ పాల ప్యాకెట్ల ధరలు పెరిగనున్నాయి. 200ML, 500ML పాల ప్యాకెట్లపై గరిష్ఠంగా ఒక రూపాయి పెంచారు. ఒక లీటరు పాలు ప్యాకెట్ గరిష్ఠంగా రూ.2 పెంచారు. ఈ పెంచిన ధరలు ఫిబ్రవరి 16 నుంచి అమలులోకి రానున్నాయి. కాగా రోజురోజుకీ పెరుగుతున్న నిత్యవసరాల ధరలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.