5 లక్షలు దాటిన ఒడిశా యాత్రి ప్రయాణికులు

5 లక్షలు దాటిన ఒడిశా యాత్రి ప్రయాణికులు

డ్రైవర్ల జీవనోపాధి కోసం ఒడిశా ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఒడిశా యాత్రి సత్ఫలితాలను ఇస్తుంది. ఇప్పటి వరకు ఈ యాత్రి యాప్ ద్వారా 5 లక్షల ట్రిప్పులు సురక్షితంగా పూర్తి అయినట్లు అధికారులు తెలిపారు. 28 లక్షల మంది ప్రయాణించటం ద్వారా చోదకులకు రూ.7.5 కోట్ల ఆదాయం సమకూరిందని చెప్పారు. మార్చి 2026 నాటికి 10 లక్షల ట్రిప్పులను దాటేందుకు లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు.