విజయనగరం జిల్లా టాప్ న్యూస్ @9PM
➢ VZMలో సీఐఐ సమ్మిట్ విజయవంతంపై సమావేశం నిర్వహించిన MP అప్పలనాయుడు, మంత్రి శ్రీనివాస్
➢ ఎరుకొండలో "మన ప్రజలతో-మన ఎమ్మెల్యే" కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే లోకం మాధవి
➢ రేపు కలెక్టరేట్‌లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక: కలెక్టర్ రాంసుందర్ రెడ్డి
➢ రైస్ మిల్లులతో రైతులకు లాభం చేకూరుతుంది: ఎమ్మెల్యే కొండ్రు మురళీమోహన్