రఘురామకృష్ణరాజుకు సుప్రీంకోర్టులో ఊరట

రఘురామకృష్ణరాజుకు సుప్రీంకోర్టులో ఊరట

W.G: అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుకు సోమవారం సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఎంపీగా ఉన్న సమయంలో హైదరాబాద్ గచ్చిబౌలి పీఎస్‌లో నమోదైన FIRను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఏపీ ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ పై దాడి చేశారనే ఆరోపణలపై గతంలో రఘురామకృష్ణరాజుపై FIR నమోదు చేయబడింది.