ఖమ్మం జిల్లా టాప్ న్యూస్ @12PM

ఖమ్మం జిల్లా టాప్ న్యూస్ @12PM

★ సత్తుపల్లి నియోజకవర్గంలో 116 సర్పంచ్ స్థానాలు.. 307 అభ్యర్థులు
★ ఖమ్మం బస్టాండ్‌ను సందర్శించిన RTC ఎండీ వై.నాగిరెడ్డి
★ 63 క్రిటికల్ కేంద్రాల్లో అదనపు బలగాలను మోహరిస్తాం: సీపీ సునీల్ దత్
★ మూడో విడత ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు: కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి