వృథాగా పోతున్న తాగు నీరు

వృథాగా పోతున్న తాగు నీరు

VZM: గంట్యాడ మండలం బుడతనాపల్లి గ్రామంలో తాగునీరు వృథాగా పోతున్న పట్టించుకోవడం లేదని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. మండు వేసవిలో ప్రజలకు ఉపయోగపడవలసిన నీరు వృథాగా పోవడం సరికాదని వృథాగా పోతున్న తాగు నీరును కట్టడిచేయాలని గ్రామస్థులు కోరుతున్నారు. తాగునీరు ఇలాగే వృథాగా పోతే ముందు ముందు గ్రామంలో ప్రజలకు తాగునీరు కష్టాలు తప్పవని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.