కేవలం రెండు ఓట్ల తేడాతో సర్పంచ్ విజయం..!
VKB: బంట్వారం మండలం నాగ్వారం సర్పంచ్ ఎన్నిక ఫలితాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుదారు భాగ్యమ్మ కేవలం రెండు ఓట్ల స్వల్ప తేడాతో విజయం సాధించారు. కౌంటింగ్ ముగిసే వరకు ఉత్కంఠగా సాగిన ఈ పోరుల ఆమె సర్పంచ్‌గా గెలుపొందడంతో కాంగ్రెస్ వర్గాల్లో సంబరాలు అంబరాన్ని అంటాయి.