'అలాంటి కళాశాలలపై చర్యలు తీసుకోవాలని'

'అలాంటి కళాశాలలపై చర్యలు తీసుకోవాలని'

ATP: గుంతకల్లులో నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన టెన్త్, ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల ఫ్లెక్సీలను వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తూ సోమవారం మున్సిపల్ కమిషనర్ అహ్మద్‌కు ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం నాయకులు వినతి పత్రం అందజేశారు.