కాచిగూడ హాస్టల్‌ను తెరవాలని సీఎస్‌కు వినతి

కాచిగూడ హాస్టల్‌ను తెరవాలని సీఎస్‌కు వినతి

NLG: చిట్యాల పురపాలక పరిధిలోని శివనేనిగూడెంకు చెందిన హాస్టల్ పూర్వ విద్యార్థి రుద్రవరం లింగస్వామి మూసి వేసిన కాచిగూడ హాస్టల్ను వెంటనే తెరవాలని సచివాలయంలో ప్రభుత్వ ముఖ్య కార్య దర్శి కె.రామకృష్ణరావును సోమవారం కలిసి వినతిని అందించారు. అలాగే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చీఫ్ సెక్రటరీకి కూడా వినతి పత్రం ఇచ్చారు. గతంలో హాస్టల్లో ఎంతోమంది చదువుకొని ఉన్నత స్థాయికి ఎదిగారని తెలిపారు.