'సీసీ రోడ్లు, డ్రైనేజీలు, విద్యుత్ సమస్యలు పరిష్కరించాలి'
మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని ఎదుర వార్డులో మౌలిక వసతులు కల్పించాలంటూ వార్డు ప్రజలు జిల్లా కలెక్టరేట్‌లో కలెక్టర్ విజయేంద్ర బోయికి ఇవాళ వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గత కొద్ది సంవత్సరలుగా గ్రామంలో సీసీ రోడ్లు డ్రైనేజీలు విద్యుత్ సమస్యలు ఉన్నాయని వాటిని వెంటనే పరిష్కరించాలని కోరారు.