'అట్టడుగు వర్గాల రక్షణలో కఠిన చర్యలు తప్పనిసరి'

SKLM: జిల్లాలో పౌరహక్కుల పరిరక్షణ, అట్టడుగు వర్గాల రక్షణ కోసం పీసీఆర్, పీఓఏ చట్టాల అమలు కఠినంగా జరగాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ సూచించారు. ఈ మేరకు శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లాస్థాయి విజిలెన్స్, మానిటరింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కలెక్టర్.. అధికారులకు పలు సూచనలు చేశారు.