భారీగా గంజాయి స్వాధీనం
పార్వతీపురంలో నమోదైన 2 కేసులలో సుమారు 92 కేజీల గంజాయి పట్టుబడింది. ఈ మేరకు ASP మనీషారెడ్డి సోమవారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. స్థానిక లాడ్జిలో 90 KGల గంజాయితో ముగ్గురు, అలాగే వాహన తనిఖీలలో మరో 2 కేజీల గంజాయితో ఇద్దరు నిందితులను పట్టుకున్నామన్నారు.