VIDEO: కొడవలూరులో రోడ్డు ప్రమాదం

VIDEO: కొడవలూరులో రోడ్డు ప్రమాదం

NLR: కొడవలూరు మండలంలోని కమ్మపాలెం జాతీయ రహదారి వద్ద గురువారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వస్తున్న కారు టిప్పర్‌ను ఢీకొనడంతో ఈ ఘటన జరిగినట్లు సమాచారం. ప్రమాదం దాటికి కారు డ్రైవర్ మృతి చెందగా, మరొక వ్యక్తి సురక్షితంగా బయటపడ్డారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదంపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.