VIDEO: నామినేషన్ ప్రక్రియను పరిశీలించిన RO
MDK: స్థానిక సంస్థల ఎన్నికలకు ఏర్పాట్లు జిల్లాలో ముమ్మరంగా జరుగుతున్నాయి. కౌడిపల్లి మండల ఎంపీడీవో కార్యాలయంలో గ్రామపంచాయతీ ఎన్నికలకు సంబంధించి మూడో విడత నామినేషన్ ప్రక్రియను జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి రాహుల్ రాజ్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన అధికారులకు పలు సూచనలు చేశారు.